IPL 2021 : Ruturaj Gaikwad hit a fine half-century to lead Chennai Super Kings to a 20-run win over defending champions Mumbai Indians in the first match of the second phase of the IPL on Sunday.
#IPL2021
#CSKvsMI
#MSDhoni
#DhoniReviewSystem
#CSK
#ChennaiSuperKings
#KieronPollard
#RohitSharma
#DwayneBravo
#SureshRaina
#RavindraJadeja
#Cricket
ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. పేలవ బ్యాటింగ్‌తో ఓ దశలో 24/4 స్కోర్ పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో గట్టెక్కించగా.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో.. మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.